Monday 26 September 2022

Best Inspiring Quotes in Telugu | Telugu Quotes for Whatsapp status and Dp

inspirational quotes in telugu,heart touching life quotes in telugu,emotional heart touching love quotes in telugu,inspirational quotes in telugu download,telugu new quotations

Telugu quotes
విజయమే జీవితం కాదు ఓడిపోవడమంటే అన్ని కోల్పోవడమూ  కాదు గెలుపోటముల్ని సమానంగా స్వీకరించడమే జీవితం  -జార్జ్ బెర్నార్డ్ షా 

మీరు ఇప్పుడు చేసే ప్రతి పని మీ భవిష్యత్తు కోసం

మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇప్పుడే  కష్టపడాలి

మంచి ఫలితాలు ఉచితంగా రావు

మీరు గెలిచినంత వరకు మీ కథను ఎవరూ పట్టించుకోరు

తరువాత బాధపడటం కంటే ఇప్పుడే ప్రయత్నించడం మంచిది
 
నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృథా చేయవద్దు ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే..

మీ కలలను చెప్పవద్దు చేసి చూపించండి

విజయవంతమైన ప్రయాణంలో పోరాటం ఒక భాగం

హార్డ్ వర్క్ మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు

మీరు కష్టపడనంతవరకు కలలు సాధ్యం కావు

సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయపథంలో వేసే తొలి అడుగు   -స్వామి వివేకానంద.

బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు నేటి ఆనందం దూరమవుతుందంతే.

గమ్యాన్ని చేరడానికి రెండు మార్గాలు ఒకటి స్వశక్తి రెండోది పట్టుదల  -అబ్దుల్ కలం

ఓటమి గురించి భయపడటం మొదలుపెడితే నువ్వు విజయానికి దూరమైనట్లే  -సిసిరో. 

గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు, అనందంగా జీవించడం    -మోక్షగుండం విశ్వేశ్వరయ్య 

నీతులు బోధించడం కాదు ఆచరించి చూపాలి  -స్వామి వివేకానంద

అవసరాల కోసం కలిసే స్నేహాలు, బంధాలు ఎప్పటికి నిలబడవు  -ఎమర్సన్

ఎవరైనా మనకిచ్చేది తాత్కాలితమైనదే, కృషితో తో మనం సంపాదించుకునేదే శాశ్వతం  -గాంధీజీ 

అందం ముఖంలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది  -అబ్దుల్ కలం

నీ ఏడుపు విని అమ్మ ఆనందించే క్షణం ఏదైనా ఉందంటే...  అది నువ్వు పుట్టిన క్షణం మాత్రమే 

పని చేసిన ప్రతిసారి సత్పలితాలు రాకపోవచ్చు, కానీ అస్సలు  ప్రయత్నమే చేయకపోతే ఏ ఫలితమూ రాదు  -లింకన్

మనం ఆనందంగా ఉండటానికి అత్యంత సులువైన మార్గం ఇతరుల్ని ఆనందంగా జీవించేలా చేయడమే  -స్వామి వివేకానంద 

సత్యం ఒక్కటే జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది  -గాంధీజీ 

నువ్వు నిద్ర లేచినా  లేవకపోయినా సూర్యోదం మాత్రం ఖాయం  

ఈరోజు చెయ్యాల్సిన పని రేపటికి వాయిదా వేసేవారు లక్షాన్ని సులభంగా సాధించలేరు  -జాన్ డ్రైడెన్  

 

Post a Comment

Note: only a member of this blog may post a comment.

Our Best Choice

...
Take a look at these beautiful quotes and designs

Whatsapp Button works on Mobile Device only